- Advertisement -
కామారెడ్డిలో హోరా హోరీ పోరు నెలకొంది. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య దోబూచులాడుతున్న ఆధిక్యం. 12వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి 260 ఓట్ల మెజార్టీ వచ్చింది. క్రమంగా బీజేపీ ఓట్లు సైతం పెరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య 2 శాతం ఓట్ల తేడా ఉంది. సీఎం కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. ఇక 13వ రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థికి 1007 ఆధిక్యంలో ఉన్నారు.
- Advertisement -



