ఆసుపత్రిలో చేరిన కర్నాటక మాజీ సిఎం ఎస్ఎమ్. కృష్ణ

- Advertisement -

ఆసుపత్రిలో చేరిన కర్నాటక మాజీ సిఎం ఎస్ఎమ్. కృష్ణ

Hospitalized former Karnataka CM Sm. Krishna

బెంగళూరు అక్టోబర్ 19 : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఎస్ఎమ్. కృష్ణ (92) ఆరోగ్య పరీక్ష కోసం బెంగళూరు ఎయిర్ పోర్ట్ రోడ్డులో ఉన్న మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సోమవారం ఆయన డిశ్చార్జి అవుతారని సమాచారం. దీనికి ముందు గత ఏడాది కూడా ఆయన ఓ ప్రయివేట్ హాస్పిటల్ ఐసియూలో చేరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular