ఆరోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే.

- Advertisement -

రామాపురంలో రెండవ విడత ఆరోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే.

Household survey of health workers.

కోదాడ/నడిగూడెం ,

సెప్టెంబర్ 4 (వాయిస్ టుడే ప్రతినిధి).

Household survey of health workers.
Household survey of health workers.

సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలంలోని రామాపురంలో త్రిపురవరం ఆరోగ్య కేంద్రం, సిబ్బంది విష జ్వరాలు ప్రబలుతున్నందున ఇంటింటా సర్వే చేపట్టారు. ప్రతి ఇంటికి ఉచితంగా జ్వరము ,దగ్గు, జలుబు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీరు, నిలవ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం టి మంజుల,ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు మంజుల,పప్పుల అన్నపూర్ణ, కామేశ్వరి , యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular