బద్వేల్ లో ముంపు నిరుద్యోగుల భారీ ఆందోళన
Huge concern of the unemployed in Badwel
బ్రోకర్ రామస్వామి పై చర్యలు తీసుకోవాలి
నిరుద్యోగుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసిన బ్రోకర్ రామస్వామి
బద్వేలు
బద్వేల్ గోపవరం మండలం సోమశిల ముంపు ప్రాంత నిరుద్యోగులను డబ్బులు తీసుకొని ఉద్యోగాల పేరుతో మోసం చేశాడంటూ బుధవారం బద్వేల్ పట్టణంలో బాధితుల భారీ ర్యాలీ. నిర్వహించారు స్థానిక మైదుకూరు రోడ్ లోని టీటీడీ కళ్యాణ మండపం నుండి అదే రోడ్డులో ఉంటున్న బ్రోకర్ రామస్వామి ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం రామస్వామి ఇంటి వద్ద ముంపు గ్రామాల నిరుద్యోగులు ఆందోళన చేశారు సుమారుగా 600కు పైగా బాధితుల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాల పేరుతో మోసం బ్రోకర్ రామస్వామి డౌన్ డౌన్ అంటూ స్థానిక టీటీడీ కళ్యాణ మండపము వద్ద నుండి రామ స్వామి ఇంటి వరకు ర్యాలీగా వచ్చిఇంటి ముందు బైఠాయించిన బాధితులు ప్రభుత్వ అధికారులు అతనిపై ఎంక్వయిరీ వేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన
తెలిపారు చాలాకాలంగా ఈ సమస్య నలుగుతూనే ఉంది