- Advertisement -
తైవాన్‌లో భారీ భూకంపం..
Huge earthquake in Taiwan
భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు
హైదరాబాద్:ఆగస్టు 16
తైవాన్ ను భారీ భూకంపం వణికించింది. తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలి యన్ కు 34 కిలో మీటర్లు (21.13 మైళ్లు) దూరంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 6.3తీవ్రతతో భూకంపం సంభవించింది.
భూకంపం దాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించా యి. భూకంపం 9.7కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికా రులు తెలిపారు.
భూకంపం కారణంగా భవ నాలు ఊగడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబం ధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
- Advertisement -



