- Advertisement -
హైదరాబాద్:అక్టోబర్ 07: హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి మెట్రో స్టేషన్ దగ్గరున్న ఓ ఫర్నిచర్ దుకాణంలో మంటలు అంటుకుని ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



