యాదాద్రికి భారీ ఆదాయం

- Advertisement -

యాదాద్రికి భారీ ఆదాయం 

Huge income for Yadadri

యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వార భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది…42 రోజులకు సంబంధించిన హుండీలను  కొండ కింద వున్నల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో,లెక్కించారు…ఇందులో 2,98,48,233 రూపాయల నగదు 205 గ్రాముల బంగారం, 5 కిలోల 710 గ్రాముల వెండి వచ్చిందని ఈవో భాస్కర్ రావు చెప్పారు.అలాగే హుండీలలో అమెరికా,యూఏఈ,యూరోప్, నేపాల్తో పాటు పలు దేశాలకు కరెన్సీ భారీ మొత్తం వచ్చింది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular