- Advertisement -
శ్రీరామ్ సాగర్ లోకి భారీ ఇన్ ఫ్లో
Huge inflow into Sriram Sagar
నిజామబాద్
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. దాంతో అధికారులు40 గేట్లు ఎత్తి కిందికి 55 వేల క్యూసెక్కులు నీటిని కిందికి వదులుతున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న మహారాష్ట్ర నుంచి భారీ వరద నీరు 1.95.767 క్యూసెక్కులు శ్రీరాంసాగర్ కి పచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టీఓంసీ లు కాగా… ప్రస్తుతం 1088.8 అడుగులకు 72.610 టీఎంసీలుగా నీరు నిలువ ఉంది. 1,95.767 వేల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 40 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
- Advertisement -