- Advertisement -
కుంభమేళా లో భారీ ట్రాఫిక్ జామ్
Huge traffic jam in Kumbh Mela
ప్రయాగ్ రాజ్
మహా కుంభమేళాలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు త్రివేణీ సంగమానికి వెళ్లలేకపోతున్నారు. ఆదివారం ఉదయం నుంచి వాహనాలన్నీ ట్రాఫిక్లోనే చిక్కుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రయాగ్రాజ్ రైల్వేస్టేషను కూడా అధికారులు మూసివేశారు.
- Advertisement -