- Advertisement -
భారీగా తగ్గిన ధరలు
Mar 17, 2024,
భారీగా తగ్గిన ధరలు
ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. చికెన్ కేజీ ధర స్కిన్ లెస్ రూ.200 నుంచి రూ.210 వరకు ఉంది. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ.310 వరకు ఉంది. ప్రస్తుతం స్కిన్ ఉన్న చికెన్ ధర రూ.200 లోపే ఉంది. గత కొద్దిరోజులుగా కోళ్ల సప్లై పెరగడంతో ధరలు తగ్గినట్లు తెలుస్తోంది.
- Advertisement -