- Advertisement -
రంగారెడ్డి: రాచకొండ పరిధి నాగోల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో తన భార్య(సంతోషి)ని భర్త రాములు దారుణం గా హాత్య చేశాడు. తరువాత, అక్కడినుంచి వెళ్లి సరూర్ నగర్ లో ఒక భవనం పై నుండి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు
- Advertisement -