ప్రపంచ రైల్వే లాన్ టెన్నిస్ టోర్నమెంట్ కి  హైదరాబాద్  వాసి

- Advertisement -
Hyderabad native to World Railway Lawn Tennis Tournament
Hyderabad native to World Railway Lawn Tennis Tournament

వాయిస్ టుడే (9 sep సికింద్రాబాద్ ):   ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి గర్వపడేలా చేసిన హైదరాబాద్ కి చెందిన పన్నాల సిద్ధార్థ.  ప్రపంచ రైల్వే లాన్ టెన్నిస్ టోర్నమెంట్ కి సెలెక్ట్ కావడంతో  సన్మానించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు కార్పొరేటర్ కొంతo దీపిక. 18 -09-2023 నుండి 25 -09-2023 వరకు జరగనున్న ప్రపంచ టెన్నిస్ క్రీడా పోటీలు బాల్గరిమా దేశం లో జరగనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular