- Advertisement -
దుండిగల్ లో హైడ్రా కూల్చివేతలు
Hydra demolitions in Dundigal
కుత్బుల్లాపూర్
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ లో గల లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ (విల్లాస్) లలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. మల్లంపేట్ (కత్వ) చెరువు ఎఫ్ టిఎల్,బఫర్ లలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన విల్లాస్ లను గతంలోనే అధికారులు గుర్తించారు. భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య విల్లాస్ లను కూల్చివేతలు హైడ్రా అధికారులు చెపట్టారు..
- Advertisement -