- Advertisement -
మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు
Hydra demolitions in Madapur
హైదరాబాద్
మాదాపూర్ సున్నం చెరువు లో హైడ్రా కూల్చివేతలు కోనసాగాయి. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు. 2013లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పుడు 15 ఎకరాల 23 గుంటల్లో చెరువు లోనే నీళ్లు వుండేవి. కబ్జా చేసిన భారీ షెడ్స్ భవనాలు హైడ్రా అధికారులు కూల్చివేసారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ సర్వే నంబర్లు 12,13,14,16 వున్నాయి. కబ్జాదారులు పదుల సంఖ్యలో షేడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్త్ నడుమ కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి
- Advertisement -