- Advertisement -
రెవెన్యూ అధికారులనూ హైడ్రా రంగనాథ్ మండిపాటు
Hydra Ranganath also scolded the revenue officialsకుత్బుల్లాపూర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవట్లేదు అని స్థానికులు ఆరోపించారు. స్థానికంగా ఉన్న నేతలపై కేసులు బుక్ చేయాలని పోలీసులను రంగనాద్ ఆదేశించారు. జగద్గిరిగుట్ట ఆలయం చుట్టూ ఉన్న భూములు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కుల సంఘాల పేరుతో కొంతమంది భూములను కబ్జా చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కమిషనర్ ఆదేశించారు.
- Advertisement -




