- Advertisement -
మళ్ళీ యాక్షన్ మొదలు పెట్టిన హైడ్రా
Hydra started action again
హైదరాబాద్
హైదరాబాద్ ఖాజాగుడ లోని భగీరథ చెరువు బఫర్ జోన్ లో ఆక్రమణలపై హైడ్రా నడుం బిగించింది. భగీరథ చెరువు బఫర్ జోన్ లో 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ అక్రమార్కులు ఫెన్సింగ్ వేసినట్లు గుర్తించారు. సదరు ఫెన్సింగ్ ను హైడ్రా మంగళవారం కూల్చివేసింది. ఆ స్థలంలో ఉన్న వైన్స్ షాప్ ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేసారు. .
- Advertisement -