నను బ్లేడ్ తో కట్ చేస్తున్నారు: పవన్ కళ్యాణ్

- Advertisement -

నను బ్లేడ్ తో కట్ చేస్తున్నారు: పవన్ కళ్యాణ్

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో మాట్లాడుతూ.. ‘నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ప్రొటోకాల్ పాటించాలి. నన్ను కలిసే వారందరితో ఫొటోలు దిగడానికి నేను సిద్ధం’ అని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular