వరంగల్ తూర్పు లో నిలిచేది గెలిచేది నన్నపునేని నరేందర్
ఒక నిరుపేద కు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం
ఎన్ని అవమానాలు ఎంత కష్టం వచ్చినా నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెట్ట
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో: నియోజకవర్గంలో రోడ్స్,డ్రైనేజీలు ఇలా అన్ని ప్రాంతాలను గొప్పగా మార్చాము. వరద ముంపుకు గురైయ్యే ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణం చేసాము తూర్పు ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం భావిస్తున్నారు నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాదాభివందనం .

అవకాశం
నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరినీ కాపడుకుంటా నన్ను నమ్మిన 90శాతం నిరుపేద ప్రజలను తల దించుకుని విదంగా చేయను. వారందరీ గౌరవాన్ని పెంచే విదంగా పని చేస్తాను. పొలిటికల్ లెజెండ్ రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు రామన్న ఆశీర్వాదంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం. నియోజకవర్గంలో ఉపాది అవకాశానికి కంపెనీలు నెలకొల్పాలి. నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి కృషి చేస్తున్నా, నియోజకవర్గంలో షాదీఖానతో పాటు అన్ని వర్గాలకు గొప్పగా భవనాలు నిర్మిస్తున్నాం . తెలంగాణ తెచ్చుకున్న తరవాత నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం. ఎన్ని అవమానాలు ఎంత కష్టం వచ్చినా నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెట్టిన నేడు ఏకకాలంలో 15వేల మందికి లబ్ది చేకూరుతుంది. ఒక నీరు పేద బిడ్డకు అవకాశం కల్పిస్తే నిరుపేదలకు తోడ్పాటును అందించి వారికి బాసటగా నిలిస్తున్న నియోజకవర్గానికి ఏది అడిగితే అది ఇచ్చి అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉన్న మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు నా వ్యక్తిగత స్వార్థం కోసం ఏనాడు అడగను నియోజకవర్గ ప్రజలకోసం పాటుపడతా నన్ను ఆశిర్వదించండి