మీ మద్య పుట్టి పెరిగిన మీ బిడ్డను నేను…
వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో
-పేదరికం నుండి ఈ స్థాయికి వచ్చా మీ ఆశీర్వాదమే నాకు బలం…ఈ ప్రాంతాన్ని అభివృద్దిలో ముందుంచా
-ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్ ఆశీర్వాదంతో గొప్పగా అభివృద్ధి చేశా

వరంగల్ 33 వ డివిజన్ పెరుకవాడలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ…
పెరుకవాడ నేను పుట్టి పెరిగిన ప్రాంతం ప్రతీ వాడ నేను తిరిగినవాన్ని,నా బాల్యం మీ మద్య గడిచింది నేను మీ మద్య పెరిగిన వాన్ని అందరూ నన్ను తమ సొంత బిడ్డలా చూసుకుంటారు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసాను అర్హులైన పేదలను డబల్ బెడ్ రూమ్,గృహలక్ష్మీ అందజేస్తాం నేను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ది చేసి మీ మన్ననలు పొందుతున్నా ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం చేస్తున్నాం పెరుకవాడ అభివృద్ది అద్బుతంగా చేశాం ప్రతి గల్లిలో రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు చేశా నాడు వర్షం పడితే ఇబ్బంది నేడు ఆ ఇబ్బందులు అన్ని తొలగించించాం నియోజకవర్గంలో జిల్లా కేంద్రం తీసుకువచ్చాం..తద్వారా భూముల దరలు పెరిగాయి,అభివృద్ది వేగమై,ఉద్యోగ ఉపాది అవకాశాలు కలుగుతాయి.. జిల్లాలో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి 1250కోట్లతో 24 అంతస్తులతో నిర్మిస్తున్నాం.. నియోజకవర్గంలో అద్బుతమైన రోడ్లు,డ్రైన్స్ నిర్మించాం 60 ఏండ్ల కల అండర్ బ్రిడ్జ్ వెంట్ నిర్మాణం చేపట్టాం 220 కోట్లతో రంగశాయిపేట ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నం వృద్దులను,దివ్యాంగులను,ఒంటరి మహిళలకు ఆసరాగా పింఛన్ అందిస్తున్నాం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ఆసరా పెన్షన్ 2వేల నుండి 5వేలకు వికలాంగుల పెన్షన్ 4వేల నుండి 6వేలకు పెంచుతున్నారు మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా మూడు వేల రూపాయలు అందించబోతున్నారు -తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే అందిస్తాం రైతుబంధు 16వేలకు పెంచాం
వైద్యం చేయించుకునేందుకు 15లక్షల వరకు వెసులుబాటు కల్పిస్తాం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పేదరికం నుండి ఈ ప్రాంతంలో బ్రతికినవాన్ని మీ అందరి సహాకారంతో కష్టపడి మీ బిడ్డనైన నేను ఈ స్థానంలో ఉన్నాను మీకు సేవ చేయటం అదృష్టంగా బావిస్తున్నా నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతాన్ని మీ బిడ్డగా అభివృద్ది చేశాను ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కే.టీ.ఆర్ గార్ల ఆశీర్వాదంతో 4100కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నాం భవిష్యత్ లో మరింత అభివృద్ది చేస్తాం.
-రాబోయే ఎన్నికల్లో మీ ఆశీర్వాదం ఇలానే ఉండాలి
కారు గుర్తుకు ఓటేసి తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్,డివిజన్ అధ్యక్షులు మిరి



