గోషామహల్లో దూసుకుపోతున్న ఆర్వీ మహేందర్
ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి…
చురగొంటున్న అన్ని వర్గాల ప్రజలు…
అధిష్టానం ఆర్వీ వైపు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం..

గోషామహల్లో ఉద్యమ కారుడు ఆర్వి మహేందర్ కుమార్ ప్రజల్లో తమదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు. నాడు. తెలంగాణ కోసం ఉద్యమించిన పోరాడిన ఆయన నేడు కేసీఆర్. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి • అంతర్గతంగా దూసుకుపోతున్న ఆర్వీ తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నాడు. నియోజకవర్గంలో వాడ వాడలా తిరుగుతూ ప్రజల మన్ననలు చూరగొన్నాడు. స్థానిక నాయకుల, కార్యకర్తల, ఉద్యమకారులను ఐక్య పరచుకొని ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటున్నాడు. ఈ సమాచారం అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు, గోషామహల్ నుంచి ఆర్వికి ఇచ్చే యోచనలో జరుగుతున్నట్టు ఆయా ప్రాంతాల్లో వారు చర్చించుచున్నట్టు తెలుస్తుంది.

గోషామహల్ నియోజక వర్గం ప్రజల్లోకి ఆర్వీ మహేందర్ కుమార్ ప్రచారంతో దూసుకుపోతున్నాడు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనయే ధ్యేయంగా పోరాడిన ఆయన గోషామహల్ గులాబీ జెండా ఎగుర వేస్తానని అన్ని వర్గాల ప్రజలను నియోజక వర్గంలోని డివిజన్ ల వారిగా స్థానిక నాయకులతో కలిసి బస్తీలలో పర్యటి స్తున్నారు. అన్ని సామాజిక వర్గాల మద్దతు పొందుతూ, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. స్థానిక రాజకీయాణం ఎవరికి వారే, ఏవంజవానిదే సరిపో తులు ఉన్నాయని పలువురు అనుకోవడం విశేషం. గోషామహల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ నాయకులు ఆర్ వి మహేందర్ కుమార్ సీఎం కేసీఆర్ను కోరుతున్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత 24 ఏండ్లుగా పార్టీనే నమ్ముకుని పని పనిచేస్తున్నానని చెప్పారు. ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతు తనకు ఉందని అన్నారు. అవకాశం ఇస్తే ప్రభంజనం సృష్టిస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి ఒత్తిడి లను తట్టుకొని నిలబడ్డానన్నారు. ప్రజలు ఉద్యమ కారులు తన వెంటే ఉన్నారని చెప్పారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు, కుల సంఘాలు తనకు అధిష్టానం టికెట్ ఇస్తే గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎం కేసీఆర్. మంత్రి కేటీఆర్ ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరి నట్టు తెలిపారు. తనకు కారులకు ఉద్యమ న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పారు. దేశంలోనే సంక్షేమ పథకాల్లో తెలం గాణ నెంబర్ వన్ అని, బీఅర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.




