- Advertisement -
డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను
ఎంపి గడ్డం వంశీ
భూపాలపల్లి
I learned that caste is more important than money
MP Gaddam Vamsi
కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ స్పందించారు. డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను, కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాను. నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డాను, రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలను వెళ్లొచ్చని మరొకసారి గుర్తుచేస్తున్నానని అన్నారు.
- Advertisement -



