రాజకీయాలు వదిలేద్దామనుకున్నా

- Advertisement -

రాజకీయాలు వదిలేద్దామనుకున్నా

I want to leave politics

కేటీఆర్

హైదరాబాద్
తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం ఇబ్బందులు పడ్డారని  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని, అయితే పోరాడాలని నిర్ణయించుకుని నిలబడినట్లు చెప్పారు. ఎక్స్ లో నెటిజన్ల ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ప్రస్తుత రాజకీయాలు ఏం బాలేవని అన్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యుల్ని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేయలేదని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular