ఆ అధికారులను వదిలిపెట్టను

- Advertisement -

ఆ అధికారులను వదిలిపెట్టను

I will not leave those officials

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ప్రజాదర్బార్‌లో సీఎం మాట్లాడారు రాష్ట్రంలో భూ అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలిపెట్టనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మండలానికో భూ కుంభకోణం వెలుగులోకి వస్తోంది  ‘రెవెన్యూ సమస్యలపైనే ప్రజల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయి.  . వైసీపీ నేతలతో కలిసి కొంతమంది అధికారులు రికార్డులను తారుమారు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన ఫైర్ అయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular