షిప్ లో రేషన్ బియ్యం గుర్తింపు

- Advertisement -

షిప్ లో రేషన్ బియ్యం గుర్తింపు

Identification of ration rice in ship

కాకినాడ
కాకినాడ పోర్ట్ లో స్టెల్లా ఎల్ షిప్ లో మల్టీ డిసిప్లనరీ కమిటీ శాంపిల్స్ సేకరించింది. 52 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల షిప్ లో 38 వేల మెట్రిక్ టన్నుల  రైస్ లోడ్  అయినట్లు గుర్తించారు. షిప్ లో 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు సమాచారం. ప్రతి బస్తాను అధికారులు  పరీశీలించారు. అసలు రైస్ ఎవరి పేరుతో బుక్  అయింది,ఎక్కడికి వెళ్తుంది అని బిల్లులు సేకరిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular