- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బుల తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు. 33 జిల్లాల్లో 150 మంది అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని వెల్లడించారు. డబ్బు తరలిస్తున్నారని ఎవరికైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెం. 1800-425-1785 కాల్ చేయాలని కోరారు. 7013711399కు వాట్సాప్, టెలిగ్రామ్ కూడా పంపొచ్చని సూచించారు.
- Advertisement -