- Advertisement -
కేటీఆర్ షాడో సీఎం… సిరిసిల్లలో సామంత రాజుల పాలన: బండి సంజయ్
సిరిసిల్ల నవంబర్ 10: బీజేపీ పార్టీలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతిపరులు బీజేపీ అధికారంలోకి వస్తే మచ్చలేని బీసీ నాయకుడు సీఎం అవుతారన్నారు సిరిసిల్లలో మాట్లాడుతూ కాంగ్రెస్, ” కేటీఆర్… నిన్ను సీఎంగా ప్రకటించే దమ్ముందా మీ అయ్యకు. బీసీని సీఎం చేస్తామంటే గుణం ముఖ్యమని బీసీలను అవమానిస్తావా?. కేటీఆర్ షాడో సీఎం… సిరిసిల్లలో సామంత రాజుల పాలన. చినుకులు పడితే మునిగిపోయే సిరిసిల్ల. ఎంపీ ఎన్నికల్లో మాదిరిగా సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ తథ్యం. రాణిరుద్రమ గెలుపు ఖాయం.” అని బండి సంజయ్ అన్నారు.

- Advertisement -



