బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి…
లింగాల దారారం లో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం..
నాగర్ కర్నూల్: కాంగ్రెస్ నమ్మితే కర్ణాటక పరిస్థితే. కర్ణాటక పరిస్థితే వస్తుందని లింగాల మండల మాజీ జెడ్పీటీసీ మకాం తిరుపతయ్య, జిల్లా బి అర్ ఎస్ నాయకులు కే టీ తిరుపతయ్య అన్నారు.మంగళవారం లింగాల మండల పరిధిలోని దారారం లో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం గా చేపట్టారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుంటే, కాంగ్రెస్ పార్టీ 3 గంటలు కరెంట్ రైతులకు సరిపోతుందని అన్నడం పై ప్రశ్నిచారు. తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఏంతో పోరాటం చేసి తెలంగాణా రాష్ట్ర సాధించుకున్న అనంతరం మహబూబ్నగర్ జిల్లాలో కలిసి ఉన్నా నాగర్ కర్నూల్ ను సపరేటు చేసి జిల్లా ఏర్పాటు కు కృషి చేశారని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు రైతులకు అదిస్తున్న ఘనత సీఎం కెసిఆర్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మరదని ప్రజలకూ పిలుపునిచరూ. ఎడారిలా ఉన్నా అచ్చంపేట ను అభివృద్ధి పథం లో ముందుకు తిస్కొచిన మన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అని గుర్తు చేశారు.కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ. 1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం. అందరికి వర్తించేలా చేశారు. రైతు బంధు 10 వేల నుంచి 16 వేల కు పెచుతున్నట్లు తెలిపారు. రైతు బీమా 5 లక్షలు, అమ్మ ఒడి పథకం ద్వారా ఆసుపత్రిలో ప్రసవం జరుగుతే 15 వేల తో పాటు కేసిఆర్ కిట్టు అందజేయడం జరుగుతుందని అన్నారు.ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు. పెన్షన్ 2016 నుంచి 5016 లకు పెంచేందుకు బీ ఆర్ ఎస్ మేనిఫెస్టో లో పెట్టారని. ప్రతి ఒక్కరు కూడా బీ ఆర్ ఎస్ కార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, సర్పంచ్ ఎల్ కవిత శ్రిను నాయక్.,శ్రీను.యది రెడ్డి. జైపాల్ రెడ్డి.విజేయఁ శ్రీను. నాగయ్య. బ్రష్ యూత్ లీడర్స్ తది తరులు ఉన్నారు