‘ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటు తప్పదు’

- Advertisement -
  • ‘ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటు తప్పదు’

 

Jun 30, 2024,

 

‘ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటు తప్పదు’

ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తులను పెండింగ్ లో పెడితే వేటు తప్పదని తెలంగాణ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.34 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 2 వారాల్లో 24,778 మాత్రమే పరిష్కరించారని పలు జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవోల పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular