26.1 C
New York
Wednesday, June 19, 2024

నేను చనిపోతే.. ఎవరూ బాధపడొద్దు: కేజ్రివాల్*

- Advertisement -

నేను చనిపోతే.. ఎవరూ బాధపడొద్దు: కేజ్రివాల్*

జూన్ 2వ తేదీన ఈడీ ఎదుట తాను సరెండర్ అవుతానని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.

50 రోజుల పాటు జైల్లో ఉండడం వల్ల తన ఆరోగ్యం క్షీణించిందన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!