- Advertisement -
హుజురాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. మీరు ఓటేసి దీవిస్తే నాలుగో తారీఖున జైత్రయాత్ర లేదంటే మా కుటుంబ సభ్యుల శవయాత్రేనన్నారు. కుటుంబ సభ్యులం ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
- Advertisement -