- Advertisement -
ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తాం..కానీ: పవన్ కళ్యాణ్
తూర్పుగోదావరి జిల్లా నాయకులతో భేటీ సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మనం ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తాం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు ఉంటుంది. ఈ ఎన్నికల్లో మన ప్రతి అడుగూ వ్యూహాత్మకమే. కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు..
- Advertisement -