శంషాబాద్ విమానాశ్రయంలో  అక్రమ బంగారం స్వాధీనం

- Advertisement -

రంగారెడ్డి:  శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు  తనిఖీలు చేసారు.  అరైవల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉప్పు శేఖర్ అనే ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీ బ్యాగులో 18 లక్షల విలువైన 311 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ) ఒమన్ నుండి హైదరాబాద్ వచ్చి ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి నిందితుడు  బయటకు వచ్చినట్లు గుర్తించారు. నిందితుడుని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

Illegal gold seized at Shamshabad airport
Illegal gold seized at Shamshabad airport
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular