- Advertisement -
రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ల తనిఖీలు జరిపి సినీ ఫక్కిలో 449 గ్రాముల బంగారం పట్టివేసారు. బంగారాన్ని కరిగించి తీగల రూపంలో మెటాలిక్ షోకేస్ లో అమర్చుకొని నిందితుడు తీసుకువచ్చాడు. 27.92 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -



