- Advertisement -
నాగార్జునసాగర్ లో అక్రమ మద్యం పట్టివేత
Illegal liquor seized in Nagarjunasagarమాచర్ల, (విజయపురి సౌత్),
పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షల54వేల రూపాయల విలువచేసే గోవా మద్యం ను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మద్యం
గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుస్తుంది.1236 మద్యం ఫుల్ బాటిళ్లు,72 బీర్ టిన్నులను అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా దాడి చేసి పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -




