పార్టీ నేతలు, కార్యకర్తలకు సారీ: షర్మిల హైదరాబాద్: ఎన్నికల సమయంలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సంచలనం నిర్ణయం తీసుకు న్నారు. బీఆర్ఎస్కు ఈ నిర్ణయం బిగ్ షాక్ అనే చెప్పాలి. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించడం సెన్సేషన్గా మారింది. సీఎం కేసీఆర్ను ఓడించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న షర్మిల … Continue reading క్షమించండి.. మన్నించండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed