- Advertisement -
ఎంపీ అరవింద్ ను పరామర్శించిన ఐఎంఏ ప్రతినిధులు
IMA representatives visited MP Arvind
కోరుట్ల,
ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన
మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతోపాటు ఆయన తనయుడు నిజామాబాద్ ఎంపీ. ధర్మపురి అరవింద్ లను కోరుట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ అనూఫ్ రావు, డాక్టర్ రేగొండ రాజేష్ పరామర్శించారు. మంగళవారం నిజామాబాద్ లోని ఆయన నివాస గృహంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని వారు కోరారు..
- Advertisement -