భారత్-భుటాన్ ల మధ్య ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు ప్రారంభం

- Advertisement -

భారత్-భుటాన్ ల మధ్య ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు ప్రారంభం

Immigration check post started between India and Bhutan

గువహటీ
భారత్–భూటాన్ మధ్య గురువారం నాడు చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. అసోంలోని దర్రంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభం అయింది.  ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ను కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ముందుగా బండి సంజయ్ కు అసోం డీజీపీ, ఉన్నతాధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. భుటాన్ ప్రధాని శెరింగ్ టోబ్గే, అసోం గవర్నర్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్ తో కలిసి చెక్ పోస్టును కేంద్ర మంత్రి డి సంజయ్ ప్రారంభించారు. దీంతో ఇరు దేశాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. చెక్ పోస్టు ఏర్పాటుతో భారత్ కు  లాజిస్టిక్ ఖర్చులభారం తగ్గుతుంది. ఇరుదేశాల మధ్య  ప్రజా సంబంధాలు కుడా పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాలు సులభతరం అవుతాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular