జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

- Advertisement -

 జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల,

జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జనవరి 1వ తేది నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
తెలిపారు.ఈ మేరకు  పోలీసు

అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, అలాగే ప్రభుత్వ

ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ సూచించారు.కాగా జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతి భద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు

అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎస్పీ సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular