సోనియా గాంధీ సమక్షంలో 5న తుమ్మల కాంగ్రెస్ లోకి
హైదరాబాద్, సెప్టెంబర్ 1: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…హస్తం కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 5న ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సీనియర్ నేత మల్లు రవి… గురువారం తుమ్మల ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రేవంత్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి తుమ్మల… 5న కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో … Continue reading సోనియా గాంధీ సమక్షంలో 5న తుమ్మల కాంగ్రెస్ లోకి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed