తల్లి సమక్షంలో.. బట్టలను చింపి వివస్త్రను చేసి… మహిళపై దాడి

నడి రోడ్డుపై మహిళను వివస్త్రను చేసిన కీచకుడు మేడ్చల్ :ఆగస్టు 07:  బాలాజినగర్ నగర్ నడిరోడ్డుపై కీచకపర్వం చోటు చేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ నడిబొడ్డున సుమారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అందరూ చూస్తుండగా యువతిపై ఒక కీచకుడు అత్యంత దారుణానికి ఒడికట్టాడు. శాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న గుర్తుతెలియని మహిళను పెద్దమారయ్య అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. అడ్డుకోబోయిన మహిళను అతి దారుణంగా కొట్టి అందరూ చూస్తుండగానే బట్టలను … Continue reading తల్లి సమక్షంలో.. బట్టలను చింపి వివస్త్రను చేసి… మహిళపై దాడి