సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు

- Advertisement -

సీఎం చంద్రబాబు పై అనుచిత పోస్టులు

Inappropriate posts on CM Chandrababu

నిందితుడికి  రిమాండ్
గుంటూరు
సోషల్ మీడియాలో సిఎం చంద్ర బాబు ,ఉండి ఎమ్మెల్యే పై  అనుచిత పోస్టుల పై  పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసామని గుంటూరు వెస్ట్ డిఎస్పీ  జయరాం ప్రసాద్ వెల్లడించారు. అనుచిత పోస్టుల పెట్టిన వెంకట్రామి రెడ్డి నీ అరెస్టు చేశాం . నిందితుడు పై గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. నిందితుడు వైసిపి  సోషల్ మీడియా విధులు నిర్వర్తిస్తున్నారు.  నిందితుడు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. నిందితుడు కికోర్టు 14  రోజులు రిమాండ్ విధించిందని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular