విశాఖ చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు

- Advertisement -

విశాఖపట్నం:  టీ 20 సిరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలి యా క్రికెట్ జట్లు విశాఖకు చేరుకున్నాయి. రేపు జరిగిన మ్యాచ్ కు రెండు టీంలు టీ 20ల్లో తలపడనున్నాయి. విశాఖకు చేరుకున్న భారత టీం ఆటగాళ్లు పీఎం పాలెం స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేశారు.వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో ఆడిన పైనల్ మ్చాచ్లో భారత్ కాస్తా తడబడింది.ఆ తర్వాత జరుగుతున్న టీ20 సిరీస్ ప్రారంభంపై ప్రతీ ఒక్కరూ ఆశక్తితో ఎదురు చూస్తున్నా రు.దీంతో టీ20 సిరీస్ లో భారత్ పట్టు సాదించేలా ఆటగాళ్లు కసరత్తును ముమ్మరం చేశారు.క్రికేట్ స్టేడి యంకు చేరుకున్న క్రీడాకారులను చూసేందుకు అభి మానులు భారీగా తరలిరావడంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular