- Advertisement -
భారత్ నవ శకం మొదలైంది…
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన
Lch హెలికాప్టర్ గొప్పతనం…
హెలికాప్టర్ పేరు ధ్రువ..
సెన్సార్ మోడ్ లో పైలెట్ తల ఎటూ కదిలిస్తే ముందున్న గన్ అలా కదులుతుంది.అంటే తలలోనే గన్ గురిపెట్టవచ్చు. 10,000 అడుగులు ఎత్తులో చలి వాతావరణంలో దీనికన్న ఎక్కువ స్పీడుతో ఎగరగలిగిన హెలికాప్టర్ ప్రపంచంలో మరేదీ లేదు.. దీని మార్కెట్ విలువ 50 కోట్ల రూపాయలు. ఇప్పటికే అనేక దేశాలు ఈ హెలికాప్టర్ కావాలని భారత్ ను అడుగుతున్నాయి….
- Advertisement -