ఇంద్రకీలాద్రి  దుర్గమ్మను దర్శించుకున్న రోజా

- Advertisement -

విజయవాడ :  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనక దుర్గమ్మను దర్శించుకున్నారు.    దర్శనార్థముకి విచ్చేసిన రోజా కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.  అనంతరం ఆలయ ప్రధానార్చకులు రోజా గారికి వేదాశీర్వచనం అందించి ఆలయ అధికారులు అమ్మవారి  ప్రసాదము అందజేశారు. కార్యక్రమం లో దుర్గ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ రాంబాబు, ఈవొ, , ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు

Indrakiladri is Roja who visited Durgamma
Indrakiladri is Roja who visited Durgamma
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular