విశాఖ డెయిరీ పై విచారణ కమిటీ

- Advertisement -

విశాఖ డెయిరీ పై విచారణ కమిటీ

Inquiry Committee on Visakha Dairy

విశాఖపట్నం
విశాఖ డెయిరీలో అవి నీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లు వెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.డెయిరీ అవినీతిపై విచారణకు గాను హౌస్ కమిటీ ఈనెల 9న విశాఖ వస్తుందని ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. డెయిరీ లోపల పరిస్థితులు, కార్మి కుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటుందని,అనంతరం  ప్రభుత్వానికి నివేదిక సమర్పించ నుందని,రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular