- Advertisement -
హుండీ లో నగదు,ఆభరణాలు స్వాహా పై ప్రారంభమైన విచారణ.
కృష్ణా
Inquiry launched into the misappropriation of cash and jewelry from the offertory box.
యనమలకుదురు శివాలయంలో జరిగిన హుండీ లో నగదు,ఆభరణాలు స్వాహా పై విచారణ ప్రారంభించారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికారులు ఆలయ ఉద్యోగులు, అర్చకులను విచారించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలించారు.
అసిస్టెంట్ కమిషనర్ లలిత క మాట్లాడుతూ శివాలయంలో నగదు చోరీ, అవకతవకల పై విచారణ చేస్తున్నాం. 15 రోజుల్లో విచారణ పూర్తిచేసి కమిషనర్ కి నివేదిక అందజేస్తాం. గత ఐదు సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తామని వెల్లడించారు.
- Advertisement -



