Wednesday, March 25, 2026

అంగన్వాడి కేంద్రంలో పురుగుల గడ్లు

- Advertisement -

అంగన్వాడి కేంద్రంలో పురుగుల గడ్లు

Insect nests in Anganwadi Centre

జగిత్యాల
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో వచ్చిన గుడ్లల్లో పురుగులు రావటంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. వల్లంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి స్థానిక అంగన్వాడి సెంటర్ కి వెళ్లి గుడ్లు తీసుకొచ్చాడు.  తెచ్చిన గుడ్లను విప్పి చూడగా పురుగులు ఉండడంతో ఒకసారిగా ఆందోళన చెందాడు. పిల్లలకు పౌష్టికాహారం కోసం అందించే గుడ్లలో పురుగులు రావడం, కుళ్ళిపోయిన గుడ్లు కనబడడంతో ఆవేదన వ్యక్తం చేశాడు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిపోయిన గుడ్లు ఇవ్వడం వల్ల పిల్లలకు తీవ్ర అనారోగ్యం చేస్తుందని చెపుతున్నాడు.  తీసుకొచ్చిన గుడ్లను ఇంటిపక్క వాళ్లకు చూపించాడు. అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యతలేని గుడ్లు పంపిణీ చేయవద్దని వారు తెలుపుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్