- Advertisement -
- అళ్లగడ్డలో స్కూలు బస్సుల తనిఖీ
Inspection of school buses
అళ్లగడ్డఆళ్లగడ్డ పట్టణంలోని పలు స్కూల్ బస్సులను బుధవారం నంద్యాల ప్రాంతీయ రవాణా అధికారి రవీంద్ర నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఫిట్నెస్ లేని స్కూలు బస్సులను కొన్ని పాఠశాలల నిర్వాహకులు నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆర్టీవో రవీంద్ర నాయక్ మాట్లాడుతూ పాఠశాలల యాజమాన్యం కండిషన్ లో ఉన్న స్కూల్ బస్సులను మాత్రమే నడపాలని సూచించారు. విద్యార్థులను కెపాసిటీకి మించి ఎక్కించుకోరాదని ఆర్టీవో హెచ్చరించారు.
- Advertisement -




