- Advertisement -
చికెన్ సెంటర్ లలో అధికారుల తనిఖీలు
Inspections by authorities in chicken centers
కుప్నం
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చికెన్ సెంటర్ లపై మున్సిపల్ అధికారులు తనిఖీలు జరిపారు. కుప్పంలో చికెన్ సెంటర్లో చనిపోయిన కోళ్ళు ను విక్రయిస్తుందని సమాచారం రావడంతో సెకండ్ సెంటర్ లపై దాడులు
జరిపారు.
చికెన్ సెంటర్ లు హోటల్లు. చెడిపోయిన చనిపోయిన మాంసాన్ని వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చికెన్ సెంటర్ పై హోటల్ పై తనిఖీలు చేసేటప్పుడు చెడిపోయిన మాంసం దొరికితే లక్ష
రూపాయలు పెనాల్టీ వేస్తామని చెప్పారు. కబాబ్ సెంటర్ లో చెడిపోయిన చికెన్ చనిపోయిన చికెన్ ముక్కలను కబాబ్ చేసి అమ్మతే కఠినమైన చర్యలు తప్పవు. తమిళనాడు నుండి చనిపోయిన కోళ్ళు ను తీసుకొచ్చి
కుప్పంలో విక్రయిస్తున్నారని. సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -