కాటెడన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

- Advertisement -

కాటెడన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Inspections by Food Safety Officers in Cateddon

రంగా రెడ్డి
రాజేంద్రనగర్ సర్కిల్ కాటేదన్ లోని  స్కై ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. చిన్నపిల్లలు తినే చాక్లెట్లు అపరిశుభ్రంగా తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్ లేకుండానే ప్రొడక్ట్స్ ను నిర్వాహకులు షాప్స్ కు సప్లై చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దుమ్ము ధూళి లో ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి 950 కిలోల కోకో పౌడర్, 75 కిలోల కలర్డ్ షుగర్ కోటెడ్ సోంపు ను అధికారులు సీజ్ చేశారు..ఫుడ్ ప్రొడక్ట్స్ శాంపిల్స్ ను  సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్ కి పంపించి, నిర్వాహకులకు షో-కాజ్ నోటీసులు జారీ చేశారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular